నిమ్మనపల్లెలో కారు- బైక్ ఢీ వ్యక్తికి తీవ్రగాయాలు

555చూసినవారు
నిమ్మనపల్లెలో కారు- బైక్ ఢీ వ్యక్తికి తీవ్రగాయాలు
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలైన సంఘటన నిమ్మనపల్లె మండలంలో శనివారం జరిగింది. స్థానిక ఇందిరమ్మ కాలనీ వద్ద కారు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్ ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు షౌకత్ ఆలీకి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం పీలేరు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్