చిన్న రోడ్డు వేయాలన్న పీఎల్ఆర్ బండి వచ్చేస్తుంది: వెంకటేష్

85చూసినవారు
గ్రామాల్లో చిన్న రోడ్డు వేయాలన్న పీఎల్ఆర్ బండి వచ్చేస్తుందని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్టీ వెంకటేశ్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం నిమ్మనపల్లె మండలం రంగంవారిపల్లె నందు ఆయన పర్యటించారు. గతంలో స్థానికంగా ఉండే చిన్నపాటి రెడ్లు కాంట్రాక్టులు చేసుకునేవారని ఇప్పుడు అవి కూడా పీఎల్ఆర్ కంపెనీనే చేస్తూ వారికి అన్యాయం చేస్తోందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్