విజయోత్సవ ర్యాలీని తలపించిన తెదేపా అభ్యర్థి చిప్పిలి పర్యటన

2295చూసినవారు
విజయోత్సవ ర్యాలీని తలపించిన తెదేపా అభ్యర్థి చిప్పిలి పర్యటన
మదనపల్లె రూరల్ చిప్పిలి గ్రామంలో ఆదివారం రాత్రి తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషాకు అపూర్వ స్వాగతం లభించింది. 1108 కొబ్బరి బోండాలతో ప్రత్యేకంగా తయారు చేయించిన హారాన్ని క్రేన్ సహాయంతో షాజహాన్ బాషా ముందుకు తీసుకురావడం జరిగింది.జనసందోహం చూస్తే విజయోత్సవ ర్యాలీని తలిపించింది.కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. పసుపుమయమైన చిప్పిలి గ్రామాన్ని చూసి తెదేపా గెలుపు తధ్యమని ప్రజలు చెప్పుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్