మదనపల్లె కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తాం-రెడ్డిసాహెబ్

77చూసినవారు
అన్నమయ్య జిల్లా మదనపల్లె బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు తొట్లి వెంకట లాయర్ రమణరెడ్డికి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులుగా నియామకం అందుకున్న సందర్భంగా మదనపల్లె కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్, సురేంద్రరెడ్డి మంగళవారం ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వెంకట రమణరెడ్డి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు అని అది మాకు సంతోషంగా ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్