నగిరి: విజయపురంలో 60. 2 మిల్లీమీటర్ల వర్షపాతం

65చూసినవారు
నగిరి: విజయపురంలో 60. 2 మిల్లీమీటర్ల వర్షపాతం
అల్పపీడన ప్రభావంతో చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలో ఓ మోస్తరుగా వర్షం కొనసాగుతుంది. అత్యధికంగా విజయపురం మండలంలో
60. 2 మి. మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు వచ్చే సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ పొలాల వద్ద ఉన్న విద్యుత్ మోటార్ల దగ్గర రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్