పుత్తూరు: అంబరాన్నంటిన ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు

83చూసినవారు
పుత్తూరు: అంబరాన్నంటిన ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు
పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం శ్రీ చైతన్య పాఠశాల నందు మంగళవారం ముందస్తుగా నూతన సంవత్సర వేడుకలు ఏజీఎం సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయుడు గోపి మాట్లాడుతూ అనుబంధాలతో, అనురాగాలతో, ఆనందాలతో, ఆప్యాయతలతో ఈ ఆంగ్ల నూతన సంవత్సరం కొత్త కాంతిని నింపాలని, కొత్త ఆశలతో, ఆశయాలతో ముందుకెళ్లాలని, ఈ సందర్భంగా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్