పుత్తూరు: ప్రజలకు తప్పని పాముల బెడద

77చూసినవారు
పుత్తూరు మండలం చంద్రప్ప నాయుడు కండ్రిగలో ప్రజలకు పాముల బెడద తప్పడం లేదు. శుక్రవారం గ్రామంలో ఓ ఇంటి పైభాగంలో ఎలుకల కోసం వచ్చిన ఓ పాము హల్చల్ చేసింది. స్థానికులు స్నేక్ క్యాచరుకు సమాచారం ఇవ్వడంతో. ఈ సమాచారం అందుకున్న
స్నేక్ క్యాచర్ గ్రామానికి వచ్చి పామును పట్టుకొని అడవిలో వదిలివేశారు. గత కొన్ని రోజులుగా పుత్తూరు పరిసర ప్రాంతాలలో పలు రకాల పాములు హల్చల్ చేస్తున్నాయని స్థానికులు వాపోయారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్