బీజేపీ సీనియర్ నాయకులకు కేఎన్ హరిబాబు ఆధ్వర్యంలో ఘన సన్మానం

59చూసినవారు
బీజేపీ సీనియర్ నాయకులకు కేఎన్ హరిబాబు ఆధ్వర్యంలో ఘన సన్మానం
భారతీయ జనతా పార్టీ దిగ్విజయలు సుమారు 28 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్న పుత్తూరు మండల సీనియర్ నాయకులు రాజయ్య, గంగయ్య, డాక్టర్ రామునీ సోమవారం బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కేన్ హరిబాబు గుర్తించి పార్టీ కండువా కప్పి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా వారికి పార్టీ తరపున మానసిక ఉల్లాసం కలిగించారు.

సంబంధిత పోస్ట్