కీలపట్టులో ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు

73చూసినవారు
కీలపట్టులో ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు
నగరి నియోజకవర్గం, కీలపట్టు కొండమీద వెలసిన శ్రీ ప్రసన్నాంజనేయస్వామి వారికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామి వారికి ఆవు పాలతో అభిషేకము నిర్వహించారు. అనంతరం తులసీమాలతో అలంకరించి కర్పూర నీరాజనాలు అందజేశారు. బక్తులందరూ కలసి హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. ఆలయ పూజారి సురేష్ వచ్చిన భక్తులకు ప్రసాదాలు వితరణ చేశారు.

సంబంధిత పోస్ట్