నగరిలో రెండో రౌండ్ కి టిడిపి ఆధిక్యం

1092చూసినవారు
నగరిలో రెండో రౌండ్ కి టిడిపి ఆధిక్యం
నగరి నియోజకవర్గంలో రెండవ రౌండ్ పూర్తయ్యే సరికి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గాలి బాను ప్రకాష్ 12,267, వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజాకు 6627 ఓట్లు వచ్చాయి. దీంతో కూటమి అభ్యర్థి భాను 5640 ఓట్లు ఆధిక్యతలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్