ఇచ్చిన మాటను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి ది

69చూసినవారు
ఇచ్చిన మాటను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి ది
ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదని నగిరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ తెలియజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన నగిరి పట్టణంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం 100 రోజుల్లోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. వీటితో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే భాను తెలియజేశారు.

సంబంధిత పోస్ట్