అక్రమ మద్యం ధ్వంసం

81చూసినవారు
గంగవరం, పలమనేరు సెబ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో సీజ్ చేసిన మద్యాన్ని సెబ్ సీఐ శ్రీధర్ రావు, గంగవరం సీఐ చిన్న గోవిందు, రెవెన్యూ అధికారులు మంగళవారం ధ్వంసం చేశారు. కొంతకాలంగా అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన 3, 665 లీటర్ల మద్యాన్ని ఎస్పీ ఆదేశాల మేరకు ధ్వంసం చేసినట్లు వారు వెల్లడించారు. వాటి విలువ సుమారు రూ. 25. 60 లక్షలు ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్