అకాల వర్షాలతో రైతులకు నష్టం

64చూసినవారు
అకాల వర్షాలతో రైతులకు నష్టం
వి. కోట మండల పరిధిలో అకాల వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందని ఉద్యాన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం అకాల వర్షం, వడగల్ల వాన బీభత్సం సృష్టించడంతో మామిడికాయలు నేలమట్టం అయ్యాయి. దీంతో తమను ఆదుకోవాలని మామిడి రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మామిడికాయలు చేతికొచ్చే సమయానికి వడగళ్ల వాన వర్షం వల్ల మామిడి కాయలు నేలమట్టం అయ్యిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్