ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే సతీమణి

573చూసినవారు
ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే సతీమణి
వికోట మండలం పరిధిలోని మధురందొడ్డి పంచాయతీలో ఎమ్మెల్యే వెంకటే గౌడ సతీమణి పావని గౌడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు స్థానిక నాయకులు స్వాగతం పలికారు. అనంతరం వెళ్లి రాబోయే ఎన్నికల్లో తన భర్తను ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. వైసీపీ అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలను అందజేస్తారని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్