పలమనేరు: మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన

52చూసినవారు
చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఘనంగా జరిగింది. కార్యక్రమాన్ని ఎంఈఓలు గోపాల్ రెడ్డి, తులసీరాం ప్రారంభించారువారు మాట్లాడుతూ. ప్రతి విద్యార్థి నిరంతరం పరిశోధధలు చేస్తు కొత్త విషయాలను ఆవిష్కరిస్తూ భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్