డాన్స్ వేసిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

594చూసినవారు
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం కొమరకుంట పంచాయతీలో సోమవారం ఎన్నికల ప్రచారం జరిగింది. తన కుమార్తె, వైసీపీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మికి ఓటు వేయాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇంటింటికీ తిరిగి కోరారు. అనంతరం స్థానిక వైసీపీ నాయకులతో కలిసి డాన్స్ చేశారు.

సంబంధిత పోస్ట్