కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో గురువారం గోట్ సందర్భంగా ఆలయంలోని కళ్యాణ వేదిక వద్ద వైభవంగా ఊంజల్ సేవ నిర్వహించారు. ముందుగా మూలమూర్తికి ప్రత్యేక చందనాలంకారం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, ఆలయ సూపరింటెండెంట్ వాసు, ఉభయ దారుడు చల్లా శివశంకర్ శెట్టి పాల్గొన్నారు.