విద్యుత్ వెలుగుల్లో పూతలపట్టు ఎంపిడిఓ కార్యాలయం

83చూసినవారు
విద్యుత్ వెలుగుల్లో పూతలపట్టు ఎంపిడిఓ కార్యాలయం
ఏపీ ముఖ్యమంత్రిగా బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం మంగళవారం ముస్తాబయింది. కలెక్టర్ ఆదేశాల మేరకు మండల పరిషత్ కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబు చేసినట్టు ఎంపీడీఓ ప్రసన్న కుమారి తెలిపారు. బుధవారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ ద్వారా ఎంపీడీఓ కార్యాలయంలో ప్రదర్శించనున్నట్టు ఎంపీడీఓ తెలిపారు.

సంబంధిత పోస్ట్