కాణిపాకంలో ప్రత్యేక పుష్పాలంకరణ

51చూసినవారు
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాణిపాకం వినాయక స్వామివారి ఆలయంలో క్రోధినామ నూతన సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో సోమవారం ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. పూలు, విద్యుత్తు దీపాల అలంకరణ భక్తులను ఆకట్టుకుంటోంది.

సంబంధిత పోస్ట్