మిస్బా తల్లిదండ్రులకు ప్రత్యేక ఆహ్వానం

76చూసినవారు
మిస్బా తల్లిదండ్రులకు ప్రత్యేక ఆహ్వానం
పుంగనూరు కు చెందిన నజీర్, నసీమా ల కుమార్తె మిస్బా కౌసర్ ఆత్మహత్యకు వైసీపీ నాయకులే కారణమని ఆమెకు అన్యాయం జరిగిందని గతంలో నారా లోకేష్, చంద్రబాబు లను కలసి తమకు న్యాయం చేయాలని కోరగా ఆ విషయంపై స్పందించిన చంద్రబాబు రానున్న ఎన్నికల్లో గెలిచినా వెంటనే మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎక్కడో మారు మూలాన ఉన్న తమకు ఇలా ఆహ్వానం పంపడం ఎంతో సంతోషంగా ఉందని మంగళవారం మిస్బా కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్