సదుం మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మరో చోరీ

79చూసినవారు
సదుం మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మరో చోరీ
పుంగనూరు నియోజకవర్గం , సదుం ఎంపీడీవో కార్యాలయం సమీపంలోని భాస్కర ఇంట్లో ఆదివారం చోరీ జరిగిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఆ ఇంటికి సమీపంలో ఉన్న పంచాయతీ కార్మికుడు చిరంజీవి ఇంట్లోనూ చోరీ జరిగినట్టు బాధితుడు ఆలస్యంగా వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ 22 గ్రాముల బంగారు రూ. 17వేల నగదు చోరీకి గురైనట్టు వెల్లడించాడు. పోలీసుల ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్