ఏఎంసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన అరుణమ్మ

72చూసినవారు
ఏఎంసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన అరుణమ్మ
పుంగనూరు నియోజకవర్గం సోమల ఏఎంసీ చైర్మన్ తన పదవికి మంగళవారం రాజీనామా చేసి ఆ శాఖ కార్య దర్శి సరళ కుమారికి తన రాజీనామా పత్రాన్ని మంగళవారం అందజేశారు. తనకు పదవి రావడానికి కారణమై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎఎంసీ ఛైర్మన్ నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్