చౌడేపల్లి: శ్రీ వైష్ణవి మాతకు భక్తిశ్రద్ధలతో విశేష పూజలు

84చూసినవారు
చౌడేపల్లి మండలం పుదిపట్ల గ్రామంలోని శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఇందులో భాగంగా అమ్మవారి మూలవిరాట్ ఫాల పంచామృతలతో అభిషేకించారు. తర్వాత బంగారు ఆభరణాలు, వివిధ పుష్పాలతో అలంకరించారు. మహిళలు అష్టోత్తరం నిర్వహించారు. అర్చకులు ధూపదీప నైవేద్యం సమర్పించారు. గ్రామస్థులు అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్