తిరుమలలో కల్తీ అన్నది మహాపాతకం

83చూసినవారు
కల్తీ అన్నది మహాపాతకమని శ్రీశ్రీశ్రీ స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వామి తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరమ దుష్టులు కొందరు అత్యాశ కోసం కల్తీ చేస్తారని చెప్పారు. నెయ్యి సరఫరాదారులు, టీటీడీ, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కల్తీ నెయ్యి వ్యవహారం చోటు చేసుకున్నట్టు తెలియజేశారు. ఈవ్యవహారంపై తప్పనిసరిగా విచారణ జరపాలన్నారు.

సంబంధిత పోస్ట్