ప్రభుత్వ ఆసుపత్రిలో వీధి కుక్కల బెడద

84చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రిలో వీధి కుక్కల బెడద
పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వీధి కుక్కల బెడద ఉందని స్థానికులు వాపోతున్నారు. వీధి కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతూ ఎక్కడపడితే అక్కడ కనబడుతుంటే స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఆసుపత్రికి వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుందని సోమవారం ప్రజలు, రోగులు వాపోయారు. ఆసుపత్రిలో రోగులను తరలించే వీల్ చైర్లు కూడా తుప్పు ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్