మండలంలో ఓ మోస్తరుగా వర్షం

83చూసినవారు
పుంగనూరు నియోజకవర్గం సోమల మండల కేంద్రంలో బుధవారం రాత్రి ఓ మోస్తరుగా వర్షం కురిసింది. సాయంత్రం నుంచి వాతావరణంలో స్వల్ప మార్పులు చేసుకున్నాయి. ఆకాశమంతా నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. రాత్రి ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు అయోమయంలో పడిపోయారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షంతో వాతావరణం కాస్త చల్లబడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్