సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు

76చూసినవారు
సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండల కేంద్రంలోని స్వయంబేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విద్యాసాగర్ స్వామివారికి అభిషేకాలను నిర్వహించి పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్