పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన విజయానంద రెడ్డి

68చూసినవారు
పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన విజయానంద రెడ్డి
జిల్లా కేంద్రం చిత్తూరులోని స్థానిక డిఐ రోడ్డులో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయాన్ని వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయానంద రెడ్డి చేతుల మీదుగా బుధవారం సాయంత్రం ప్రారంభించారు అనంతరం వైఎస్ఆర్ సిపి యువ నాయకులు రాహుల్ పుట్టినరోజు వేడుకలకు హాజరై అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై జై విఎన్ఆర్ అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్