మతిస్థిమితం లేని మహిళను ఇంటికి చేర్చిన కానిస్టేబుల్

1041చూసినవారు
మతిస్థిమితం లేని మహిళను ఇంటికి చేర్చిన కానిస్టేబుల్
నాగలాపురం సరిహద్దు చెక్ పోస్టు వద్ద కానిస్టేబుల్ భూపతి విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం ఓ మతిస్థిమితం లేని వృద్దురాలు కానిస్టేబుల్ దగ్గర వచ్చి ఆకలిగా ఉంది, నాకు ఎవరూ లేరు, నన్ను అనాధ ఆశ్రమంలో చేర్పించండి అని అడిగింది. అతను ఆమె వివరాలు అడిగారు. తప్పి వచ్చిన ఆమెను చేరదీసి, ఆకలి తీర్చి ఇంటికి చేర్చారు.

సంబంధిత పోస్ట్