కాంగ్రెస్ సీనియర్ నేతకు మాతృ వియోగం

76చూసినవారు
కాంగ్రెస్ సీనియర్ నేతకు మాతృ వియోగం
సత్యవేడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాణిక్యం తల్లి పూల మునియమ్మ మంగళవారం ఆకస్మిక మరణించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బాలగురువం బాబు మంగళవారం వెళ్లి మాణిక్యం కుటుంబ సభ్యులును ఓదార్చారు. అనంతరం వారి తల్లికి నివాళు అర్పించారు.

సంబంధిత పోస్ట్