నన్ను ఆశిర్వదించండి

82చూసినవారు
నన్ను ఆశిర్వదించండి
తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని శిరణం బూదురు లో నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి జేడి రాజశేఖర్ ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడపగడపకు తిరుగుతూ తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్