నాగలాపురం బీసీ కాలనీలో కుక్కల బెడద

70చూసినవారు
నాగలాపురం బీసీ కాలనీలో కుక్కల బెడద
నాగలాపురం మండల కేంద్రంలోని బి. సి. కాలనీలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. కుక్కల సంచారం వల్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. అంతే కాకుండా వాహనదారులను వెంబడించి కరుస్తున్నాయి. దీంతో వాహనదారులు ప్రమాదాలు బారిన పడుతున్నారు. కుక్కల దాడులు చేస్తుండడతో పలువురు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరారు.

సంబంధిత పోస్ట్