భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం

52చూసినవారు
భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం కీలపూడి గ్రామంలో వెలసిన శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారి దర్శించుకున్నారు. అనంతరం భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం పట్టించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్