కేవీబీపురం: ఎంఆర్ఓపై చర్యలు తీసుకోండి

79చూసినవారు
కేవీబీపురం: ఎంఆర్ఓపై చర్యలు తీసుకోండి
కేవీబీ.పురం మండలంలోని కాట్రపల్లి గిరిజనుల భూముల సమస్యలపై సీపీఐ నాయకులు తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం నిరసన చేపట్టారు. దళితుల భూములను కాపాడాలని కలెక్టర్ వెంకటేశ్వర్కు వినతిపత్రం అందజేశారు. సీపీఐ నాయకులు చిన్ని రాజ్, మురళి మాట్లాడుతూ. గిరిజనుల ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ భూమిని భూస్వామికి అప్పగించిన ఎమ్మార్వో శ్రీదేవి, సర్వేయర్ మురళి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్