టిడిఎల్పి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

70చూసినవారు
టిడిఎల్పి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
విజయవాడలో బుధవారం టిడిఎల్పి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి పవన్ కుమార్, వరదయ్యపాలెం మండల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్