పోలేరమ్మకు తల్లికి పొంగళ్లు

69చూసినవారు
పోలేరమ్మకు తల్లికి పొంగళ్లు
సత్యవేడు మండలంలోని నరసరాజు అగ్ర హారంలో మూడు రోజుల గంగమ్మ తిరునా ళ్లలో భాగంగా మంగళవారం పోలేరమ్మ తల్లి కి పొంగళ్లు పెట్టి, గంగమ్మకు అంబళ్లు పో శారు. ఉదయం ఆరోగ్య ప్రదాయిని గం గమ్మ దేవతకు మహిళలు ఇంటింటి నుంచి అంబలి తీసుకువచ్చి గుడి వద్ద ఉంచిన పాత్రల్లో పోశారు. మధ్యాహ్నం పోలేరమ్మ తల్లి ఆలయం వద్ద మహిళలు పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.

సంబంధిత పోస్ట్