ఎమ్మెల్యే పై ఆరోపణలు అవాస్తవం

83చూసినవారు
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెండ్ కు వ్యతిరేకంగా మండల నాయకులు గురువారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎన్టియుసి తిరుపతి జిల్లా అధ్యక్షులు జయరాం రెడ్డి మాట్లాడుతూ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ఎమ్మెల్యేపై హనీ ట్రాప్ జరిగిందని, సమగ్ర విచారణ జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్