వరదయ్యపాలెం: బీఎస్పీని ఆశీర్వదించండి

83చూసినవారు
వరదయ్యపాలెం మండలంలోని చిన్నపాండూరు సమీపంలో ఉన్న నక్కల మిట్టలో బీఎస్పీ నాయకులు శంకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికలలో బీఎస్పీని ఆశీర్వదించాలని కోరారు. అనంతరం నక్కల మిట్ట వాసులు తమ సమస్యలను వారికి తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తే బీఎస్పీని ఆశీర్వదిస్తామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్