సూర్య భగవానుడికి విశేషంగా అభిషేకం

572చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో ఆదివారం సూర్యభగవానుడికి విశేషంగా అభిషేకాలు అభిషేకాలు నిర్వహించారు పాలు పెరుగు తేనెతో అభిషేకం చేసి అనంతరం స్వామివారిని చక్కగా పుష్పాలతో అలంకరించి పూజా కార్యక్రమం నిర్వహించారు. దేశంగా భక్తులు సూర్య భగవానుడు అభిషేకంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్