దుర్గేశ్వర స్వామికి అభిషేకాలు

75చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన అనుబంధమైన దుర్గేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి సోమవారం విశేషంగా అభిషేకం నిర్వహించారు. ముందుగా పాలు, పెరుగు, పంచామృతం సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి. అనంతరం స్వామివారిని చక్కగా పుష్పాలతో సుందరంగా అలంకరించి. ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్