స్వామి అమ్మవార్లకు వెండి దర్పణం విరాళం

53చూసినవారు
స్వామి అమ్మవార్లకు వెండి దర్పణం విరాళం
కడప రెయిన్ బో హాస్పిటల్ అధినేత ఎం. శ్రీనివాసరావు దంపతులు సుమారు ఒక లక్ష 12 వేల 57 రూపాయలు విలువ గల వెండి దర్పణాన్ని శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థాన ఛైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు సమక్షంలో మంగళవారం విరాళంగా అందజేశారు. అనంతరం ఆలయ ఛైర్మన్ అంజూరూ తారక శ్రీనివాసులు ఎం. శ్రీనివాసరావు దంపతులను శేష వస్త్రంతో సత్కరించి జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్