తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీలో చేరిక

2245చూసినవారు
తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీలో చేరిక
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం రాజుల కంటికి గ్రామంలో బుధవారం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన కుటుంబాలు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి సమక్షంలో వైయస్సార్ పార్టీ తీర్థపుచ్చుకున్నారు కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్