సుబ్రహ్మణ్యస్వామికి ప్రత్యేక అలంకరణ

58చూసినవారు
శ్రీకాళహస్తి పట్టణంలో బంగారమ్మ కాలనీ వద్ద మంగళవారం సుబ్రమణ్య స్వామి ఆలయంలో శ్రీవల్లి దేవసేన సుబ్రమణ్య స్వామివారికి విశేషంగా అభిషేకాలు నిర్వహించి. అనంతరం స్వామివారిని అమ్మవార్లను పూలమాలలతో సుందరంగా అలంకరించి. ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్