శ్రీకాళహస్తి: వైభవంగా నిత్య కళ్యాణం

65చూసినవారు
శ్రీకాళహస్తి: వైభవంగా నిత్య కళ్యాణం
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో సోమవారం సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి నిత్య కల్యాణ మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా దేవస్థానం వేద పండితులు స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఆలయంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్