రేపటి నుంచి అంతరిక్ష వారోత్సవాలు

66చూసినవారు
రేపటి నుంచి అంతరిక్ష వారోత్సవాలు
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ లో శుక్రవారం నుంచి ఈ నెల పదో తేదీ వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు డైరెక్టర్ రాజరాజన్ బుధవారం తెలిపారు. షార్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో శ్రీహరికోట(4, 10 తేదీల్లో), భీమవరంలో 6, 7తేదీల్లో, నరసరావుపేట (7-9), నెల్లూరు (7-9), కడప(7-9), తమిళనాడులోని దిండిగల్ (8, 9), ధర్మపురి(7-9), ఒడిశాలోని బర్గర్(4–6)తేదీల్లో వారోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్