తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా అంజలి

2619చూసినవారు
తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా అంజలి
జై భారత్ నేషనల్ పార్టీ తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా పీట్ల స్వాతి రాజనాలను ఎంపిక చేశారు. గురువారం ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీ నారాయణ, ఉపాధ్యక్షుడు జగన్ ఆకుల ఓ ప్రకటన విడుదల చేశారు. ఆమె స్వగ్రామం తంబళ్లపల్లె. పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి గెలుపు కోసం కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్