చేతికందే ఎత్తులో విద్యుత్ తీగలు

83చూసినవారు
తంబళ్లపల్లె మండలంలో పలు చోట్ల విద్యుత్ తీగలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. గుండ్లపల్లె(పీ), దిగువపల్లెలో గంగమ్మ గుడి వద్ద చేతికందే ఎత్తులో కరెంటు తీగలు వేలాడుతున్నాయి. భక్తులు, చుట్టుపక్కల రైతులు తిరుగుతుంటారని, ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించాలన్నారు.

సంబంధిత పోస్ట్