జీపు డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సాయం

76చూసినవారు
జీపు డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సాయం
అనారోగ్యంతో మృతి చెందిన డ్రైవర్ కుటుంబానికి టీడీపీ నాయకులు ఆదివారం ఆర్థిక సహాయం అందించారు. తిరుపతికి చెందిన జీపు డ్రైవర్ మాబాషా రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీవరసిద్ధి వినాయక యూనియన్లో సభ్యుడిగా ఉంటూ అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన కుటుంబ సభ్యులకు టీడీపీ నాయకులు కృష్ణ యాదవ్, ఆనంద్ యాదవ్ సోదరులు రూ. 50వేల ఆర్ధిక సహాయం అందించారు.

సంబంధిత పోస్ట్