తిరుపతిలో ఘనంగా గీతాజయంతి ఉత్సవాలు

77చూసినవారు
తిరుపతిలో ఘనంగా గీతాజయంతి ఉత్సవాలు
తిరుపతి శ్రీపురం కాలనీలో మళయాళ సద్గురు సేవా సమాజం మందిరంలో గీతాజయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉదయం సద్గురు సుప్రభాతం, భగవద్గీతామాతకు పూజలు, కర్పూర నీరాజనాలు నిర్వహించారు. స్వామీజీలు ప్రవచనాలు ఇచ్చారు. సాయంత్రం వేద పండితులచే గీతాయజ్ఞం నిర్వహించగా, కార్యక్రమాలను విద్యా ప్రకాశ నందగిరి స్వాములు పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్