పార్టీలకతీతంగా ముస్లింలు అందరూ కలిస్తే కలుపుకుపోతాం

72చూసినవారు
పార్టీలకతీతంగా ముస్లింలు అందరూ కలిస్తే కలుపుకుపోతాం
ప్రతిపక్ష పార్టీనా, పాలక పక్ష పార్టీనా అనే తేడా లేకుండా ముస్లింలు అందరూ కలిసివస్తే కలుపుకుని ముస్లింలు అభివృద్ధి చెందే దిశగా పయనిస్తామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మహబూబ్ బాషా పిలుపునిచ్చారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రతిపక్షంలో ఉన్న తమను విభజించి వన్ సైడ్ మాత్రమే పాలన సాగించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

సంబంధిత పోస్ట్